Teamindia టాప్ ఆర్డర్ లేదా Lower Order.. గెలిపించడం గ్యారంటీ - Axar Patel || Oneindia Telugu

2021-06-02 407

Axar Patel Explains Why Team India Do Not Solely Depend On Virat Kohli
#ViratKohli
#Teamindia
#AxarPatel

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడేమి ఉండదని యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. జట్టులో అనుభవజ్ఞులైన రోహిత్‌ శర్మ, చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే ఉన్నారని తెలిపాడు. ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా భావిస్తున్న రిషభ్‌ పంత్‌ సైతం ఉన్నాడని వెల్లడించాడు. విరాట్‌ కోహ్లీ లేనప్పటికీ ఆసీస్‌ పర్యటనలో కుర్రాళ్లు అదరగొట్టారని అక్షర్ గుర్తుచేశాడు. టీమిండియా ఏ ఒక్కరిపైనో ఆధారపడదన్నాడు.